వేటూరి గురించి సినీ ప్రముఖుల మాటలు - ముచ్చట్లు | Veturi | Rajan PTSK
Автор: Ajagava
Загружено: 2024-01-29
Просмотров: 12940
Описание:
ఈరోజు వేటూరి సుందర రామమూర్తిగారి పుట్టినరోజు. తెలుగు సినీ సాహితీ జగత్తుకు సమ్రాట్ ఆయన. తన ముందుతరం సినీదిగ్గజాల ఆశీస్సులను, తన తరువాత తరం దిగ్గజాల నమస్సులను అందుకున్న సినీ కవిసార్వభౌముడాయన. వేటూరిగారి పదవిన్యాసాల గురించి మనం మన అజగవలో ఎన్నో వీడియోలలో చెప్పుకున్నాం. నిజానికి మన అజగవ ఛానల్ “వేటూరిగారొస్తున్నారు” అనే వీడియోతోనే ప్రారంభమయ్యింది. తెలుగు సినీ దర్శకులు, హీరో, హీరోయిన్లు వేటూరిగారి పాటలతో అంత్యాక్షరి ఆడుతున్నట్లుగా ఊహిస్తూ నేను చేసిన రచన అది. ఇక ఈనాటి భాగంలో మనం వేటూరిగారి గురించి సినీప్రముఖులు చెప్పినటువంటి విశేషాలను, అభిప్రాయాలను చెప్పుకుందాం.
Rajan PTSK
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: