తెనాలి రామకృష్ణ కవి చమత్కార పద్యాలు | Tenali Ramakrishna | Tenali Ramalinga | Rajan PTSK
Автор: Ajagava
Загружено: 2023-11-27
Просмотров: 40596
Описание:
అజగవ సాహితీ ఛానల్‌కు స్వాగతం. మన తెనాలి రామలింగ కవి చమత్కారానికి పెట్టింది పేరు. తెనాలి రామకృష్ణుడుగా కూడా పిలవబడే ఈ కవీంద్రుడు కేవలం వికటకవి మాత్రమే కాదు, పాండురంగ మాహాత్మ్యం, ఘటికాచల మాహాత్మ్యం వంటి అత్యుత్తమ స్థాయి కావ్యాలు కూడా రచించిన దిగ్గజ కవి కూడా. కాకపోతే ఆయనకు చమత్కారమంటే చాలా ఇష్టం. అందుకే ఏమాత్రం అవకాశం వచ్చినా తనదైన శైలిలో అవతలివారిని ఆటపట్టిస్తూ నవ్విస్తుంటాడు. ఈరోజు మనం ఆ తెనాలి రామకృష్ణుడు తన తోటి కవులను మెచ్చుకుంటూ, ఆటపట్టిస్తూ చెప్పిన కొన్ని పద్యాలను చెప్పుకుందాం.
#TenaliRamakrishna #TenaliRamalinga
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: