ఆదివాసీలు అంటేనే..! ప్రకృతిని ఆరాధిస్తారు..!Adivasis worship nature|Korenga Yaswanth Maharaj
Автор: The Thukaram Channel
Загружено: 2025-04-27
Просмотров: 20279
Описание:
మహారాష్ట్ర పాండర్ కావడ|జంగుబాయిఠాన|కోయ పున్నెం రాయ్ సభ గొండ్వాన దర్బార్" కార్యక్ర మానికి శ్రీ కొరెంగా యశవంత్ మహరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఎన్నో ఏళ్ల నుండీ వస్తున్న మన గోండి ధర్మ ఆచార వ్యవహారాలు ప్రతీ ఒక్కరూ పాటించలని అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తూ ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లల్ని మంచి విద్యను అందించేందుకు కృషి చేయాలని కోరారు, నైజాం ప్రభుత్వం లో అప్పటి మన యోధుడు కొమరం భీం గన్ తో పోరాడితే ఇప్పుడు మనం pen (పెన్)🖊️ తో పోరాడాలనీ కోరారు ..
ఈ కార్యక్రమంలో గొండ్వాన జాతీయ నాయకుడు సిడం అర్జు గారు,రాజ్ గొండ్ సేవా సమితి రాష్ట్రఅధ్యక్షుడు మోక్ష గారు,అలాగే రాష్ట్ర నాయకులు పెందోర్ సుధాకర్ గారు,, గారు,రాయ్ సెంటర్ జిల్లా మెడి కర్సెంగా మోతిరం గారు, రఘు ఆసిఫాబాద్ మండల సర్మేడి కోర్కేట ననేశ్ గారు వివిధ గ్రామాల నుండి వచ్చిన రాయ్ సెంటర్ నాయకులు,గ్రామ పటేళ్లు, దేవారీలు తదితరులు పాల్గొన్నారు#gondi#adivasi#gondwana
#adilabad#motivation#gondwanaland#jayadivasi#jayadivasi#jaiseva#komrolabdali#marriage#gondisongs#gondronglabanan#adivasi#komravallijathara#jaitelangana#newsupdate#news#ammanews#adilabad#koyavasi#koyal#adivasi#tribalindia#tribalmovement#adivasi
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: