Sirisha Bandla బృందం అంతరిక్షంలోకి వెళ్లిందా, లేదా? Space ఎక్కడి నుంచి మొదలవుతుంది? | BBC Telugu
Автор: BBC News Telugu
Загружено: 2021-07-13
Просмотров: 89269
Описание:
రిచర్డ్ బ్రాన్సన్, తెలుగమ్మాయి శిరీష బండ్ల, మరికొందరితో కూడిన తమ బృందం విజయవంతంగా రోదసిలోకి వెళ్లి వచ్చిందని వర్జిన్ గెలాక్టిక్ సంస్థ జులై 11న ప్రకటించింది. అయితే బ్రాన్సన్ బృందం రోదసిలోకి వెళ్లలేదంటూ అమెజాన్ సంస్థ అధిపతి జెఫ్ బెజోస్ చేసిన వ్యాఖ్యలు అనేక ప్రశ్నలకు తావిస్తున్నాయి. ఇంతకూ రోదసి ఎక్కడి నుంచి మొదలవుతుంది? అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, ఇతర సంస్థలు ఏం చెబుతున్నాయి?
#BandlaSirishaGuntur #RichardBranson #VirginGalactic #KarmanLine
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: