Greenland కోసం సైన్యాన్ని దించేందుకైనా రెడీ అన్న Trump | BBC Prapancham with Gowthami Khan
Автор: BBC News Telugu
Загружено: 2026-01-07
Просмотров: 35572
Описание:
07/12/2026 – బీబీసీ ప్రపంచం
గ్రీన్‌లాండ్‌ను వశపర్చుకోవడానికి సైనిక బలాన్ని ఉపయోగించాలనే యోచనలో ట్రంప్; అమెరికాకు 30 నుంచి 50 మిలియన్ బారెళ్ల చమురును ఇచ్చేందుకు వెనెజ్వెలా మధ్యంతర ప్రభుత్వం సిద్ధపడిందన్న ట్రంప్; రష్యా-యుక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ కుదిరితే తమ సైన్యాలను యుక్రెయిన్‌లో మోహరిస్తామని బ్రిటన్, ఫ్రాన్స్ హామీ; గడ్డకట్టించే చలితో వణికిపోతున్న యూరప్ దేశాలు; ఇరాక్‌లో మొట్టమొదటి సోలార్ విలేజ్…
#Trump #Greenland #Maduro
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్: https://www.bbc.com/telugu
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: