భారత్‌లో సంపదను కొల్లగొట్టి ఇంగ్లండ్‌లో ఇలాంటి భవంతులు కట్టుకున్నారని తేల్చిన అధ్యయనం| BBC Telugu
Автор: BBC News Telugu
Загружено: 2020-10-20
Просмотров: 86217
Описание:
బ్రిటన్‌లోని అనేక చారిత్రక భవనాలకు వలసవాదం, బానిసత్వాలతో ప్రత్యక్ష సంబంధం ఉందంటూ తాజాగా వెలువడ్డ ఓ నివేదిక కలకలం రేపుతోంది. ఈ అధ్యయనం బ్రిటిష్ నేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగింది. వందలాది వారసత్వ కట్టడాల నిర్వహణ బాధ్యతల్ని ఈ ట్రస్టే చూసుకుంటుంది.
నేషనల్ ట్రస్ట్‌కు చెందిన 90కి పైగా ఆస్తుల పూర్వపు యజమానులందరూ బానిసల వ్యాపారంతో లాభపడ్డవారు లేదా వలసవాద విస్తరణలో లబ్ధి పొందినవారేనని నివేదిక స్పష్టం చేసింది. వీటిలోని కొన్ని కట్టడాలకు భారత్‌లో రెండు వందల ఏళ్ల పాటు సాగిన బ్రిటిష్ వలసపాలనతో సంబంధం ఉంది. బీబీసీ ప్రతినిధి గగన్ సభర్వాల్ అందిస్తున్న ప్రత్యేక కథనం.
#BRITAINNATIONALTRUST #India #UK
---
కరోనావైరస్ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు https://bit.ly/3aiDb2A చూడండి.
కరోనావైరస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: