ప్రార్ధనెంతో బలమైనది || అద్భుతమైన ప్రార్థన గీతం
Автор: Nissi Prayer House
Загружено: 2026-01-13
Просмотров: 4560
Описание:
Lyric's
Ps T. Praneeth Kumar
Nissi Prayer House
Eluru- 9490741226
పల్లవి:
ప్రార్ధనెంతో - బలమైనది
ప్రార్ధనెంతో - శ్రేష్ఠమైనది
ప్రార్థనలో నెమ్మధి - కలుగుతుందయా
ప్రార్థనలో సమాధానం - దొరుకుతుందయా
"ప్రార్ధనెంతో"
1. సాతాను గోడలను - కూల్చివేయును
అడ్డయినా సంద్రమును - చీల్చి వేయును
"ప్రార్ధనెంతో"
2. సింహాల నోళ్లను - మూసివేయును
బలమైన అగ్నిని - చల్లార్చును
"ప్రార్ధనెంతో"
3. ఆకాశపు వాకిండ్లు - తెరువ బడును
కాళీ పాత్రలు - నింపబడుదును
"ప్రార్ధనెంతో"
4. ఏడారులో నీటి - బుగ్గ పుట్టును
చేదు మడుగులు - మధురంగ మారును
"ప్రార్ధనెంతో"
రచన : పాస్టర్ : టి. ప్రణీత్ కుమార్
******************************************
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: