ప్రార్ధనే మన ఆయుధము || ప్రార్థన ద్వారే విజయము ||అద్భుతమైన ప్రార్థన గీతం
Автор: Nissi Prayer House
Загружено: 2026-01-07
Просмотров: 12256
Описание:
Lyric's
Ps T. Praneeth Kumar
Nissi Prayer House
Eluru - 9490741226
పల్లవి:
ప్రార్ధించుమా - ప్రార్థనలో గడుపుమా
సేవించుమా - ప్రభుతో జీవించుమా
ప్రార్థనే మన ఆయుధము
ప్రార్థన ద్వారే విజయము
1. సుంకరి ప్రార్ధించి - నీతికి వారసు డాయెను
దొంగ ప్రార్ధించి - పరదైసుకు చేరెను
విరిగి నలిగిన ప్రార్థనా
దేవుని కింపైన సువాసన
2. హిజ్కియా ప్రార్ధించి - ఆయుష్షు పొందెను
దావీదు ప్రార్ధించి - దేవుని కిష్టుడాయెను
విరిగి నలిగిన ప్రార్థనా
దేవుని కింపైన సువాసన
3. యబ్బేజు ప్రార్ధించి - దేవుని దీవెన పొందెను
యాకోబు ప్రార్ధించి - జేష్టత్వము నొందెను
విరిగి నలిగిన ప్రార్థనా
దేవుని కింపైన సువాసన
*********************************
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: