కొండపేట భజన పోటీ/కవి శ్రీ రామావదూత డి.తిరుపాల్ గారు పాడిన పాట/అహోబిల నరసింహా/ sr naidu tv
Автор: SR NAIDU TV
Загружено: 2026-01-25
Просмотров: 1552
Описание:
కొండపేట భజన పోటీ/కవి శ్రీ రామావదూత డి.తిరుపాల్ గారు పాడిన పాట/అహోబిల నరసింహా/ sr naidu tv
____________________________________________
రాగం :- మధ్యమావతి రాగము
తాళం :- ఆదితాళం
రచన, స్వరకల్పన,గానం :- కవి శ్రీ డి.తిరుపాలు గారు
సాకి :- అహోబిలం మహాబలం శ్రీ నరసింహుని దివ్య దరిశనము
మహావరం మహావరం మహావరం
పల్లవి :- అహోబిల నరసింహ మాస్వామి నరసింహా
మా అండ నీవుండ రావయ్య జయసింహా...
రావయ్య జయసింహా. ౹౹అహోబిలం౹౹
చరణం:- నిను నమ్ము వారికి తొలుగు భయములు
నిను కీర్తించిన కలుగు జయములు - 2
దశావతార హే నారాయణ - 2
దర్శన మీవయ్యా లక్మీ నరసింహా - 2. ౹౹అహోబిలం౹౹
చరణం:- సర్వం నీవే నరసింహా
సాదుపోషక జయనరసింహా - 2
జగతిలో నీవు మము కరుణించగ - 2
అహోబిలంబున వెలసిన దేవా - 2. ౹౹అహోబిలం౹౹
కోరస్ :- మా స్వామి నరసింహా మా స్వామి నరసింహా - 4 సార్లు
నరసింహ స్తుతి :
అహోవీర్య మహాశౌర్య అహోబాహు పరాక్రమం
నరసింహం పరదైవం మృత్యోర్ముత్యుం నమామ్యహం
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: