8 AM Mutton Biryani In Tadipatri | Early Morning Biryani | Mutton Dum Biryani |Tadipatri | Food Book
Автор: Food Book
Загружено: 2022-03-07
Просмотров: 1580131
Описание:
ఆహారాన్ని శుచితో రుచికరంగా అందిస్తే ప్రజాధారణ ఎలా వుంటుంది అనే దానికి నిదర్శనం ఈ దృశ్యం.
వారంలో మూడు రోజులు అది ఓగంట మాత్రమే లభించే చాంద్ టాకీస్ బిర్యాని గా సుపరిచితమైన హామ్ది మటన్ బిర్యానీ తాడిపత్రి వాసుల విశేష ఆదరణ పొందుతుంది.
ప్రారంభకులు హామ్ది భాయ్ గారు వంటలు చేయుటలో విదగ్ధత, ఏ ఆహారాన్నైనా తమదైన శైలిలో వండుటలో శ్రేష్ఠుత గలవారు.
జోడించే ముడి పదార్థాలు వ్యత్యాసం,సొంత సూత్రీకరణలో తయారీ వెరసి
స్థానిక అభిరుచికీ అనుగుణ రుచితో మటన్ బిర్యాని రూపుదిద్ధి వడ్డించి ప్రసిద్ధత పొందారు.
ప్రస్తుతం హామ్ది గారు నిర్వహణ చూస్తుడంగా వారి కుమారులు ఆరిఫ్,దాదా కలందర్ గార్లు బిర్యాని తమ నాన్న గారి వలే వండి వడ్డిస్తూ తమ కీర్తిని కొనసాగిస్తున్నారు.
నాణ్యమైన పొట్టేలు మాంసం,నంద్యాల బియ్యం,మేలిమి గల ముడి పదార్థాలు,
మితంగా మసాలాలు వినియోగించి కట్టెల పొయ్యి మీద శాస్త్రీయంగా తయారు చేసి అరిటాకులో వడ్డిస్తారు.
బిర్యాని వీక్షణం సహాజ వర్ణికతో తయారీలో అవలంభించిన శాస్త్రీయతను ప్రతిభింబిస్తూ నాణ్యతను తెలుపుతుంది.
నింపుకున్న నెయ్యి,మసాలా ద్రవ్యాలు రీత్యా వెదజల్లు సువాసనతో ముక్కు పుటాలకు అందిన గుభాళింపు ఊరించి ఆకలిని మరింతగా పెంచుతుంది.
మెత్తగా ఉడికి మసాలా గుజ్జు, కాస్త పులుసు కలిగిన ముక్కతో బిర్యాని కదంభించి తిన్న తదుపరి ఆహారంలో నిండుగా ఇమిడి ఉన్న ఆమోఘమైన కమ్మని రుచి సంపుష్ఠిగా నాలుకపై అవహిల్లుతుంది.అంతిమంగా
ఆస్వాదనాపూరితం అవుతుంది ఆరగింపు.
బిర్యాని ధర 250/-
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: