Guntur Famous Subhani Biryani | Mutton Biryani | Chiken Biryani | No.1 Biryani in Guntur | Food Book
Автор: Food Book
Загружено: 2021-09-19
Просмотров: 531236
Описание:
సుభాని గారి బిర్యానీ..
బిర్యానీ ఆసాంతం కట్టెల పొయ్యి మీద తయారీతో శాస్త్రీయతకు అద్దం పడుతుంది.
వడ్డించు సందర్భంనా మసాలా ద్రవ్యాల పరిమళంతో కూడిన
వీక్షణం మెతుకు విడవకూడదన్న ప్రేరణ కలిగిస్తుంది.ఇస్తర్లో ఉన్న పరిమాణం తినకమునుపే సంతృప్తికర భావనను ఇస్తుంది.
ఓ బిర్యానీ ఇరువురు తినవచ్చు . నాణ్యత, రుచితోపాటు ఆ విధమైన వడ్డనే సుభాని గారి బిర్యానీ ప్రసిద్ధి చెందడానికి ఓ కారణంగా చెప్పవచ్చు.
బిర్యానీకీ తోడు మృదువుగా ఉడికిన ముక్కుతో జోడించుకుని తిన్న దరిమిల జిహ్వానికీ పసందైన రుచి అందుతుంది.
చిత్రీకరణ సందర్భంన నాకు వడ్డించిన బిర్యానీ తో కిచిడి మరియు ఆయా ఆహార పదార్థాలతో సంపూర్ణ ఆస్వాదన ఇక్కడ లభించింది.
తొలినాళ్ళలో జీవనోపాధి కై చిన్నపాటి అల్పాహారల శాల ప్రారంభించిన సుభాని గారు స్వయం కృషితో పెద్ద ఆహార శాలను ఆరంభించి తమ బిర్యానీ తో ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక గుర్తింపు పొందిన వైనం ఆదర్శవంతం.దురదృష్టవశాత్తు వారు కాలం చేసిన విషయం విధితమే.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: