Godavari: పూర్వీకులతో సమానంగా 'కాటన్ దొర'కు పిండ ప్రదానం.. ఇంట్లో పూజలు | BBC Telugu
Автор: BBC News Telugu
Загружено: 2020-12-26
Просмотров: 58239
Описание:
కరవు కాటకాలతో అల్లాడిపోతున్న జిల్లాలను... సస్యశ్యామలం చేసి, ఏడాదికి రెండు పంటలకు ఢోకా లేకుండా చేసిన 'బ్రిటిష్ దొర' సర్ ఆర్థర్ కాటన్ అంటే ఉభయగోదావరి జిల్లాల వాసులకు దేవుడి కన్నా ఎక్కువ. ఆయనకు పూజలు చేస్తారు. పుష్కర సమయంలో పితృదేవతలతో పాటు పిండ ప్రదానమూ చేస్తారు.
#SirArthurCotton #CottonBarrage #AndhraPradesh
---
కరోనావైరస్ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు https://bit.ly/3aiDb2A చూడండి.
కరోనావైరస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: