Ajit Pawar విమాన ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు ఏం జరిగింది? | BBC Telugu
Автор: BBC News Telugu
Загружено: 2026-01-29
Просмотров: 34138
Описание:
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజిత్ పవార్ జనవరి 28 ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయారు. ఈ ప్రమాదానికి ముందు పైలట్, ఏటీసీ మధ్య జరిగిన సంభాషణ వివరాలను పౌర విమానయాన శాఖ వెల్లడించింది. డీజీసీఏ కూడా ఈ ప్రమాదంపై వివరణాత్మక ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం.. ఏం జరిగిందన్నది చూస్తే..
#ajitpawar #ajitpawarplanecrash #baramati
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్: https://www.bbc.com/telugu
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: