భీమవరంలో ఈ లోయ వల్ల చాలా ప్రమాదం ముంచి ఉంది.
Автор: Save The Cows Bhimavaram
Загружено: 2024-06-24
Просмотров: 743
Описание: భీమవరం వన్ టౌన్ పరిధిలో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్న చిన్న వంతెన సమీపంలో ఒక లోతైన గుంట తవ్వడం జరిగింది కానీ ఆ గుంటకు సరైన కవచం లేక అటువైపు ఇటువైపు వెళుతున్న ఆవులు అందులో పడిపోవడం గతంలో ఒక ఆరు ఏడు ఆవులు పడిపోవడంతో మేము జెసిబి సహకారంతో వాటిని పైకి తీయడం జరిగింది ఇటువంటి లోయను తక్షణమే ముయ్యవలసిందిగా కోరుతున్నాము ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయని భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు గారికి కూడా ఈ సమస్యను తెలియజేశాము వచ్చే వర్షాకాలంలో ఇంకా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వెంటనే దీని మీద చర్యలు తీసుకోమని కోరుతున్నాము మీదాసు సుంకర #bhimavaram #savetheanimals #cow #reels #resque #animals #humanity #savethecows
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: