కవల పిల్లల బావి ||పాత దొడ్డి గుంట ||KAVALA PILLALA BHAVI||P. DHODIGUNTA||సంతానలక్ష్మి బావి
Автор: M.P. RAAMA REDDY
Загружено: 2026-01-08
Просмотров: 269
Описание:
పాత దొడ్డి గుంట గ్రామం:రంగంపేట మండలం:తూర్పు గోదావరి జిల్లా:
హాయ్ అండి నేను మీ రామారెడ్డి. ఈ ఈరోజు మనం కవల పిల్లల బావి దగ్గర ఉన్నామండి ఈ ఊరిలో ఇంచుమించు చిన్నపిల్లలు ముసలి వాళ్లు కలిపి 100 కవల పిల్లలు ఉన్నారండి. అందువల్ల బీబీసీ కూడా ఈ గ్రామాన్ని ఇంటర్వ్యూ చేసింది. ఈ ఊర్లో గవర్నమెంట్ మాస్టర్ గా పనిచేసే అయిన జనాభా లెక్కల కోసం ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ఈ ఊరికి వచ్చారు ఈ ఊర్లో ప్రతి ఇంట్లో కూడా కవల పిల్లలు ఉండవని గమనించారు గమనించి అప్పుడు ఏంటంటే ఈయనకి కూడా పిల్లలు లేరు. పిల్లలు లేకపోవడం వలన చాలా బాధపడారు. ఈయన ఫ్యామిలీ తో సహా ఈ గ్రామంలో ఉండి ఇక్కడ బావిలో నీళ్లు తాగారు. అందువల్ల మాస్టర్ గారు ఆవిడ కూడా కవల పిల్లల్ని జన్మనిచ్చింది. అప్పుడే మాస్టారు గారు ఈ విషయాన్ని పత్రిక విలేకరులు సమక్షంలో అందరికీ తెలియజేశారు ఈ గ్రామాల్లో ఈ నీళ్లను తాగడం వల్లే ఈ ఊర్లో కవల పిల్లలు పుడతారని ఈయన ద్వారానే ప్రపంచానికి తెలిసింది.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: