Watermelon Cultivation | పుచ్చ సాగు ఎలా చేయాలి? | Telugu RythuBadi(2020)
Автор: తెలుగు రైతుబడి
Загружено: 2020-04-03
Просмотров: 128792
Описание:
పుచ్చ సాగు రోజు రోజుకూ పెరుగుతోంది. సాగుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నా.. మెళకువలు తెలియకపోవడం, మార్కెట్ పై అవగాహన లేకపోవడం వల్ల కొందరు నష్టపోతున్న సందర్భాలూ ఉన్నాయి. పుచ్చ సాగు విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్కెట్ వంటి అనేక అంశాల గురించి ఈ వీడియోలో హార్టికల్చర్ ఆఫీసర్ అనంత రెడ్డి గారు వివరించారు.
కర్బూజ సేద్యం | Watermelon Cultivation | Horticulture Officer Interview | Telugu Rythu Badi(2020)
తెలుగు రైతుబడి గురించి :
చెమట చిందించి.. అన్నం పండించే.. అన్నదాతలందరికీ వందనం. మన ఆకలి తీర్చే రైతులకు విలువైన సమాచారం అందించి.. వాళ్ల ఆదాయం కొంతయినా పెంచడమే.. మన తెలుగు రైతుబడి లక్ష్యం. ప్రకృతిని నమ్మి.. భూమిని దున్ని.. ప్రపంచం ఆకలితోపాటు ఎన్నో అవసరాలు తీర్చే అన్నదాతల రుణం కొంతయినా తీర్చాలన్నదే నా ఆశయం.
వరి, పత్తి, చెరుకు, మిర్చి, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పూలు, సుగంద ద్రవ్యాలు, పప్పులతోపాటు పశువులు, కోళ్లు, చేపలు, పట్టు పురుగులు, తేనెటీగలు, అటవీ వృక్షాలు పెంచుతున్న, లాభాలు పొందిన రైతుల అనుభవాలు, కష్టనష్టాలు వారి మాటల్లోనే మీకు వివరిస్తాను. వ్యవసాయంలో నూతన పద్దతులు, కొత్త సాంకేతిక పరికరాల పరిచయం, వినియోగం వంటి సమగ్ర సమాచారం అందిస్తాను. నిపుణులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు సైతం వీడియోల ద్వారా ఇప్పిస్తాను.
తెలుగు రైతుబడి వీడియోలు మీకు నచ్చితే.. కొత్త వీడియోలను చూడాలి అనుకుంటే మన చానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలుగు రైతుబడిని ప్రోత్సహించండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వాటిని రైతు సోదరులు యథావిధిగా అనుసరించరాదు. వ్యవసాయంలో కొత్త ప్రయోగం చేయాలనుకునే వాళ్లు.. ఇప్పటికే అనుభవం కలిగిన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా కలిసి మాట్లాడటం, వారి వ్యవసాయ క్షేత్రాలను నేరుగా పరిశీలించడం ద్వారా మాత్రమే సమగ్రమైన సమాచారం పొందగలరు.
Contact us :
Mail : [email protected]
#Watermelon #TeluguRythuBadi #పుచ్చసాగు
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: