పుచ్చకాయ సాగులో అధిక దిగుబడి | water melon
Автор: భూమిపుత్ర
Загружено: 2025-02-24
Просмотров: 26213
Описание:
𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗
వేసవిలో ఎక్కువ డిమాండ్ ఉండే పుచ్చకాయ (watermelon) సాగులో అధిక దిగుబడి సాధించాలంటే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మునుగోడు ఉద్యానవన శాఖాధికారి రావుల విద్యాసాగర్ ఈ వీడియోలో పలు సూచనలు చేశారు.
.
రైతు లేనిదే... బువ్వలేదు.. బువ్వలేనిదే బతుకు లేదు.. మట్టినిపిసికి అన్నం తీస్తున్న ఆకు పచ్చని చందమామ అన్నదాత. వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలు, తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం.
Contact :
Ravula Vidya sagar : 8008638639
.
Title : పుచ్చకాయ సాగులో అధిక దిగుబడి | water melon
#bhoomiputhratelugu #భూమిపుత్రతెలుగు #bumiputra #watermelon #watermelonfarming
.
[email protected] ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: