మధ్యకాశన ఆ విందులో..
Автор: END OF TIME MESSAGE SONGS TELUGU
Загружено: 2025-08-01
Просмотров: 4186
Описание:
పల్లవి:-
మధ్యాకాశాన ఆ విందులో..
గొర్రెపిల్ల పెండ్లివిందులో.. 2
అనందమానందమే ఆనందమే --4
చరణం1:-
నా రాజు ఆ విందులో దేదివ్యమానమై
తేజరిల్లిను.--2
ఆ విందులో మాప్రభువే ప్రతిభాష్పబిందువును
తుడిచివేయును.--2
అనందమానందమే ఆనందమే --2
చరణం 2:
వాక్యవస్త్రము వున్నవారే
ఆవిందులోనికి ప్రవేసింతురు -2
జగదుత్పత్తికి మునుపే, ఏర్పరచబనవారు,
పాలుపొందెదరు ,ఆవిందులో
అనందమానందమే ఆనందమే --2
చరణం:-3
మేఘము యొక్క ప్రత్యక్షతను పొందుకున్నవారే కొనిపోదురు -2
గొఱ్ఱెపిల్ల జీవగ్రంథం లో ఉన్నవారే
ఆ మహిమలో విందును అనుభవింతురు-2
అనందమానందమే ఆనందమే --2
చరణం:-4
కవాతు చేయుచు సిలువ సైన్యము వలె
ముందుకు సాగుతూ మనము వెళ్లేదం --2
నా ప్రభువే..భళా మంచి నమ్మకమైన
దాసుడివి నీవంటూ స్వాగతించును..2
అనందమానందమే ఆనందమే -2
చరణం:5
వివరించుటకు భాషపదములు లేని ఆనందంలో మనముండేదం..__2
ఎటుచూసినా వంద వేలు మైళ్ళు వున్న
ఆ గొప్పబల్ల చుట్టు సమకూడేదం --2
అనందమానందమే ఆనందమే --2
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: