వర్తమానము ఇది వధువు కాలము
Автор: Divine Love Songs Warangal
Загружено: 2018-10-18
Просмотров: 125360
Описание:
పల్లవి :-వర్తమానము ఇది వధువు కాలము –క్రీస్తు యేసుని దివ్య రాకడ సమయము
నీ దినమును దాని వర్తమానమును –గుర్తుంచుము నీవు గమనించుము
గ్రహించుము నీవు గైకొనుమా సోదరా....సోదరీ
1.నోవాహ కాల వర్తమానము న్యాయపు తీర్పు
రక్షణ ఓడలోనికి వచ్చిన లేదే తీర్పు
భక్తి హినులకు కలదు నిత్యదండన –నీతిమంతులకు కలదు నిత్య జీవము “వర్తమానము”
2.మోషే కాల వర్తమానము ధర్మాశాస్త్రము
విమోచింపబడిన జనులే దేవుని స్వస్తయము
అరణ్యములో శవములైరి అవిశ్వాసముచే –నిత్యజీవము త్రోసి నశించిపోయిరి “వర్తమానము”
౩. అంత్యకాల వర్తమానము వధువు సిద్దపాటు
లవొదికయ సంఘకాలమునాకు సరిదిద్దుబాటు
నీతీ కరణ శుద్దికరణ ఆత్మ బాప్తీస్మం
సంఘకాలములలో ఇవ్వబడిన సందేశం .... “వర్తమానము
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: