గుండెలో నిండి యున్న ప్రేమనే పాడనా Ps.K.Rajababu రచించి స్వలకల్పన చేసిన పాటా.
Автор: Rajababu Beulah Ministries Official
Загружено: 2025-01-29
Просмотров: 3773
Описание:
గుండెలో నిండియున్న ప్రేమనే పాడనా
మనసులో దాచుకున్నా ఆశనే చెప్పనా
నీ ప్రేమనే పాడనా నా ఆశనే చెప్పనా
ఆశనే చెప్పనా ప్రేమనే పాడనా
1. సిలువ మరణము పొందకముందే
ఏదెను ఆజ్ఞను మీరక ముందే
భూమి పుట్టక ముందే అంకురించిన ప్రేమ
నేను పుట్టకముందే పుట్టుకొచ్చిన ప్రేమ "నీ "
2. నన్ను ఎందుకు ప్రేమించినావో
నాలో ఏ మంచి చూశావో
ఏ మంచి నాలో లేకున్నా ఎవరు నిన్ను ఆడగలేరనా
ఏ జవాబు చెప్పలేవయా అడిగి అడిగి అలసి పోయినా "నీ "
3. నాలో నివసింప తెగించినావే
తగను తగనని ఏడ్చినావే
నిన్ను నేను దుఃఖపరచిన నన్ను విదువని నాధా
నిన్ను సంతోష పరచే ఆశ ఒకటే ఆశ
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: