సాగెద నీ సేవ చేయ Sagedha Nee Seva Cheya By Ps.K.Rajababu
Автор: Rajababu Beulah Ministries Official
Загружено: 2025-10-22
Просмотров: 1113
Описание:
సాగెద నీ సేవ చేయ
చేరెద నీ సిలువ ఛాయా
సంతోషముగా సత్యసాక్షిగా
సాగెద నీ సాక్షిగా
1. వేకువనే నిన్ను వెదకెదనయ్యా
విశ్వాసముతో బ్రతికెదనేసయ్యా (2)
విడువను నీ పాదసేవా
మరువను నీ ప్రేమ దేవా (2)
యేసయ్యా! యేసయ్యా! నా యేసయ్యా!
హల్లెలూయా! ఆమెన్ హల్లెలూయా! సాగెద ||2||
2. సిలువను ప్రేమించి నిలిచెదనయ్యా
శత్రుని ప్రేమించి గెలిచెదనేసయ్యా (2)
మేలులనే చేతునయ్యా కీడు నే నిడింతునయ్యా (2)
||యేసయ్యా||
3. సాకులు చెప్పక సాగెదనయ్యా
సందేహింపక చాటెదనేసయ్యా (2)
తులువను నను పిలిచినావా
సిలువలో నను దాచినావా (2)
||యేసయ్యా||
4. సన్మానమని సంతోషించక
అవమానమని ఆలోచించక (2)
సర్వాంగ హోమముగా దేవ నా సర్వమర్పింతునయ్యా (2)
||యేసయ్యా||
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: