ఆ పాటకు ప్రాణం పోసిన ఎస్వీ ఆర్, సావిత్రి - అర్థం తెలుసుకొని వింటే మహాద్భుతం
Автор: Pramu Talks
Загружено: 2025-08-24
Просмотров: 67472
Описание:
#pramutalks
#drprasadamurthy
#Nartanasala
#SVRanga Rao
#Savitri
#kamlakarkameswaraRao
మిత్రులారా, నర్తనశాల సినిమాలోని 'దరికి రాబోకు రాబోకు రాజా' అనే పాట రెండు అర్థాలలో అద్భుతంగా రచించారు సముద్రాల జూనియర్. దీన్ని అద్భుతంగా చిత్రీకరించారు డైరెక్టర్ కమలాకర రామేశ్వరరావు. అంతకు మించిన అద్భుతంగా ఎస్వీ రంగారావు సావిత్రి నటించారు. ఈ పాట పూర్తి అర్థాన్ని తెలుసుకొని ఆ సన్నివేశాన్ని అర్థం చేసుకుని మరొక సారి వింటే కంటే అందులోనే ఆనందం అనుభూతి మరింత ఎక్కువగా ఉంటుంది.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: