#ఘంటసాల
Автор: Vijaya Durga - Doordarshan
Загружено: 2025-09-07
Просмотров: 33350
Описание:
సినిమా అనేది ఎప్పటికీ నిత్యనూతనం.కొన్ని తరాలవారికి ఆనాటి సినిమాలు ఎంత పర్ఫెక్ట్ గా తీసిన కొన్ని సందేహాలు వుండేవి..
వాటిలో ఘంటసాల గారు,
భానుమతి గారి యుగళ గీతాలు గురించి..
ఆ సందేహాలు నాతో వ్యక్తపరచినప్పుడు ఆ సందేహాలకు నిజమైన సమాధానాల కోసం నేను ఆలోచించాను..
రావి కొండలరావు గారితో పరిచయం వుండటం వారు సినిమా రంగంలో అన్ని విభాగాల్లో అనుభవం వున్నవారవటంతో ఈ ప్రశ్నలు అడగడం వారు సమాధానం ఇవ్వడం జరిగింది..
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: