గాడిదల ఫామ్ పెట్టకండి | donkey dairy farm
Автор: భూమిపుత్ర
Загружено: 2023-01-28
Просмотров: 11241
Описание:
𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗
.
నాగర్ కర్నూల్ జిల్లా, బిజినేపల్లి మండల కేంద్రానికి సమీంలో ఏర్పాటు చేసిన గాడిదల ఫామ్ రైతులను ఆకట్టుకుంటోంది. చర్మ సౌందర్య ఉత్పత్తుల్లో వినియోగించే గాడిద పాలతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఈ పామ్ ను ఏర్పాటు చేసిన రైతు నగేష్ గాడిదల ఫామ్ పెట్టాలనుకునే వారికి ఉపయోగకరమైన ఎన్నో సూచనలు చేశారు. గాడిద పాలకు ఉన్న డిమాండ్ వల్ల ఆదాయం లక్షల్లో ఉంటుంది. ఫామ్ ఏర్పాటుకు అంతే స్థాయిలో ఖర్చు కూడా అవుతుంది. కనీసం ముప్పై గాడిదలో ఫామ్ ఏర్పాటు చేస్తేనే ఉపయోకరంగా ఉంటుందని, రోజూ తక్కువలో తక్కువగా అయిదు లీటర్ల పాల దిగుబడి ఉండాలని అప్పుడే రైతులకు లాభకరంగా ఉంటుందని వివరించారు. అయితే, మార్కెట్ సమస్య కూడా ఉందని నగేష్ చెప్పారు.
రైతు నగేష్ - 7730095779
రైతు లేనిదే... బువ్వలేదు.. బువ్వలేనిదే బతుకు లేదు.. మట్టినిపిసికి అన్నం తీస్తున్న ఆకు పచ్చని చందమామ అన్నదాత. ఆ మట్టిమనుషుల కోసం... భూమిపుత్రుల కోసం .. ఈ భూమిపుత్ర తెలుగు (bhoomiputhratelugu) యూట్యూబ్ ఛానల్ పని చేస్తుంది. సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలను వీడియోలుగా అందిస్తుంది. తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. ఔత్సాహిక యువ రైతులకు పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం. మన చానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి... లైక్ చేయండి... మీ సలహాలు-సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
Title : గాడిదల ఫామ్ పెట్టకండి | donkey dairy farm
.
#bhoomiputhratelugu #భూమిపుత్రతెలుగు #donkeyfarm #donkeymilk #donkey #గాడిదపాలవ్యాపారం #అందానికిగాడిదపాలు #dairyfarm
.
[email protected] ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: