LGBT Pride Month: ఎల్‌జీబీటీ ప్రైడ్ మంత్ సందర్భంగా మొబెరా ఫౌండేషన్ సభ్యులతో BBC Telugu లైవ్
Автор: BBC News Telugu
Загружено: 2021-06-25
Просмотров: 7985
Описание:
జూన్.. ప్రైడ్ మంత్. ప్రపంచ వ్యాప్తంగా ఎల్‌జీబీటీ సభ్యులు ఈ నెలలో వేడుకలు చేసుకుంటారు. ఎల్‌జీబీటీ సభ్యుల గురించి అవగాహన కల్పించడంతోపాటు సహనాన్ని అలవరచుకోవడం, సమానత్వం దిశగా అడుగులు వేయడమే ఈ వేడుకల లక్ష్యం. స్వలింగ సంపర్కులక ఎలాంటి హక్కులుంటాయి? వారి జీవనశైలి ఎలా ఉంటుంది? వంటి అంశాలపై హైదరాబాద్‌కు చెందిన మొబెరా ఫౌండేషన్ సభ్యులతో బీబీసీ తెలుగు లైవ్
#LGBT
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: