రాజులకు రాజు యేసు హల్లెలూయ హల్లెలూయ Original Song By Ps.K.Rajababu Garu
Автор: Rajababu Beulah Ministries Official
Загружено: 2026-01-08
Просмотров: 290
Описание:
రాజులకు రాజు యేసు హల్లెలూయా హల్లెలూయా
ప్రభులకు ప్రభువైన హల్లెలూయా హల్లెలూయా
విజయం జయ విజయం అధిరాజు మన రాజ్యము
1.నేను విన్నాను ఆ యేసు పిలుపు
నేను కన్నాను ఆ రాజు వెలుగు
అడవిలో నే ఒంటరినై నడవలేకున్నాను
సాతాను పై విజయము మరణానికే మరణము
విజయం జయ విజయం అభయం మన కభయం ॥రాజు॥
2.నేను తిన్నాను పరలోక మన్నా
నాకు ఉన్నది జీవ జలమన్నా
కరువులో నన్నుకన్న వారె కాన్నిటితో నింపినా
యేసు రక్తమే జయము మరణానికే మరణము
విజయం జయ విజయం అభయం మన కభయం ॥రాజు॥
3. నాకు ఉన్నది వాగ్దాన బలము
నాలో ఉన్నది విశ్వాస వరము
నరుల్లే నన్ను చూసి నవ్వుతూ వెళ్ళినా
లోకంపై విజయమో మరణానికే మరణము
విజయం జయ విజయం అభయం మన కభయం ॥రాజు॥
4.తిరిగి త్వరలో నా యేసు వచ్చి
నన్ను తనతో కొనిపోవును
మహిమలో నాయేసుతో నిత్యము ఉందును
కన్నీరు ఇక విడువను కనకంబు పై నడతును
విజయం జయ విజయం అధిరాజు మన రాజ్యము ॥రాజు॥
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: