నడిపించు చున్నావు నీవు/హోలీ మినిస్ట్రీస్ సాంగ్స్/బ్రదర్ దీవెనయ్య
Автор: JESUS HOLY OFFICIAL💫🌏
Загружено: 2022-05-12
Просмотров: 53823
Описание:
నడిపించుచున్నావు నీవు నీ చిత్తానుసారమైన మార్గాలలో
కఠినమైన పరిస్థితులు కలవరపరచలేవు
కారుమేఘాలే నన్ను తాకనే తాకలేవు
నీ దైవికమైన జ్ఞానముతో నన్ను నింపినావే నా ప్రభువా
నీ పూర్ణ వివేకముతో సంపూర్ణనునిగా చేశావు
ఆసాధ్యమైనది నీకేమున్నది నా యేసయ్యా || నడిపించు||
నీ దైవికమైన నడిపింపులో ప్రాణహాని కనబడిన నాకు క్షేమమే
ఓడ బద్దలైపోయినను ఒడ్డుకు నను నడిపించావు
ఆసాధ్యమైనది నీకేమున్నది నా యేసయ్యా || నడిపించు||
నీ దైవికమైన నీ నీతితో కాపాడితివే నీ దయతో
కీడుమేలుగా మార్చితివి నా తలను పైకెత్తితివి
ఆసాధ్యమైనది నీకేమున్నది నా యేసయ్యా || నడిపించు||
నీ దైవికమైన ఆశలతో నా గిన్నె నిండి పోర్లుచున్నది
సహాయము చేయుట మానవుగా క్షామము నేను చూడనుగా
ఆసాధ్యమైనది నీకేమున్నది నా యేసయ్యా || నడిపించు||
నీ దైవికమైన ఆశలతో పరుగెత్తేద నేను నీ సేవలో
నీ మహిమ ప్రచురించెదను దూర ద్వీపవాసులకు
ఆసాధ్యమైనది నీకేమున్నది నా యేసయ్యా || నడిపించు||
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: