మరణము నన్నేమి చేయలేదు ||హోలీ మినిస్ట్రీస్ సాంగ్స్ || బ్రదర్ దీవెనయ్య
Автор: JESUS HOLY OFFICIAL💫🌏
Загружено: 2022-05-30
Просмотров: 20838
Описание:
పల్లవి : మరణము నన్నేమీ చేయలేదు
పరిస్థితి నన్నేమీ చేయగలదు
నీ కృప సంవృద్దిగా నాపై నిలిపి తోడైయున్నావు
1. నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే
నీ వాక్యమే నాకు దేదీప్య వెలుగాయే
నన్ను సీయోనులో చేర్చుకొనుటే
నా యెడల నీకున్న ఉద్దేశమా. || మరణము ||
2. నీ రూపమును పొంది జీవించుటే ఆశ
సీయోను పాటను గొఱ్ఱెపిల్లతో పాడి
విశ్వసింపబోవు వారికి మాదిరిగా నేనుండుటే
నా యెడల నీకున్న ఉద్దేశమా. || మరణము ||
3. నీ కొరకు శ్రమపడుటే నాకెంతో భాగ్యము
పరిశుద్ద పేదలను ఆదరింప కృపనిమ్ము
నా ముఖమున చూడని వారికొరకు ప్రారించుటే
నా యెడల నీకున్న ఉద్దేశమా. || మరణము ||
4. నీ కొరకు ఖైదీనై వుండుటే ధన్యత
సంఘమును మెల్కోలిపే ఊటలు దయచేసి
దయ్యాలు గడగడ వనుకుచు కేకలువేసే సేవ
చేయుటే నాయెడల నీ కున్న ఉద్దేశమ || మరణము ||
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: