Software Engineer Donkeys Farm | లీటరు పాలు ఎన్ని వేలంటే... ?? | N Veera Venkat Kiran Kumar
Автор: Raitu Nestham
Загружено: 2022-08-10
Просмотров: 288701
Описание:
#Raitunestham #Donkeysfarm
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన నరాల వీర వెంకట కిరణ్ కుమార్... వృత్తిరిత్యా సాఫ్ట్ వేర్ ఇంజినీర్. గాడిద పాలకి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న దృష్ట్యా.. పెంపకంపై ట్రైనింగ్ తీసుకొని అక్షయ పేరుతో ఫామ్ ప్రారంభించారు. ప్రస్తుతం వీరి ఫామ్ లో 120 జీవాలు ఉన్నాయి. రోజుకి 30 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. గాడిద పాలు లీటరుకి రూ. 7 వేల వరకు ధర పలుకుతోందని, తాము అందరికీ అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో తక్కువ ధరకే విక్రయిస్తున్నామని కిరణ్ కుమార్ తెలిపారు.
గాడిదల పెంపకం, జాతుల ఎంపిక, పాలు - పాల మార్కెటింగ్ తదితర అంశాలపై మరింత సమాచారం కోసం అక్షయ గాడిదల ఫామ్ ప్రతినిధులని 70090 08181, 90307 58417 ఫోన్ నంబర్ లలో సంప్రదించగలరు.
☛ Subscribe for latest Videos - https://bit.ly/3P0eaOf
☛ latest updates on Agriculture @ https://rythunestham.in/
☛ Follow us on Facebook - / raitunestham
☛ Follow us on Twitter - / rytunestham
Music Attributes :
The background musics are has downloaded from www.bensound.com
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: