అన్ని కూరలకు ఒకటే రుచికరమైన కూరకారము, మసాలా కారం | Andhra Style Kura Karam Masala kaaram
Автор: andhra paris vantalu
Загружено: 2026-01-15
Просмотров: 107
Описание:
ఈ వీడియోలో ఆంధ్ర స్టైల్ లో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే కూరకారము / మసాలా కారం ఎలా చేయాలో చూపించాను.
ఈ కూరకారాన్ని వంకాయ, బెండకాయ, దొండకాయ, ఆలుగడ్డ, చికెన్, మటన్ ఇలా ఏ కూరకైనా వాడొచ్చు.
నెలల తరబడి నిల్వ ఉండేలా చేసే సీక్రెట్ టిప్స్ కూడా ఉన్నాయి.
ఒకసారి ట్రై చేస్తే మళ్లీ మళ్లీ చేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్ 😊
🟢 కావలసిన పదార్థాలు
ఎండు మిర్చి – 1/2
ధనియాలు –50grams
జీలకర్ర – 50,grams
వెల్లుల్లి రెబ్బలు – 20
కరివేపాకు – ఒక కప్పు
ఉప్పు – తగినంత
🟢 హాష్ ట్యాగ్స్
#కూరకారము
#MasalaKaram
#KuraKaram
#AndhraMasala
#HomemadeMasala
#SpicePowder
#IndianMasala
#AndhraRecipes
#VillageStyleCooking
#MouniKitchen
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: