Healthy Godhuma Ravva Upma Recipe | గోధుమ రవ్వ ఉప్మా పక్కా విధానం
Автор: andhra paris vantalu
Загружено: 2026-01-18
Просмотров: 77
Описание:
ఈ వీడియోలో ఆరోగ్యానికి మేలు చేసే గోధుమ రవ్వ ఉప్మా ని చాలా సింపుల్‌గా, రుచిగా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను.
ఈ ఉప్మా బ్రేక్‌ఫాస్ట్‌కు కూడా, లైట్ డిన్నర్‌కు కూడా చాలా బాగుంటుంది.
డయాబెటిక్ వారికి కూడా మంచి ఆప్షన్.
వీడియో నచ్చితే లైక్ చేయండి 👍 షేర్ చేయండి 🔁 సబ్‌స్క్రైబ్ చేయండి 🙏
🟡 కావాల్సిన పదార్థాలు (Ingredients)
గోధుమ రవ్వ – 1 కప్పు
ఉల్లి – 1 (సన్నగా తరిగినది)
పచ్చిమిర్చి – 2
కరివేపాకు – కొద్దిగా
ఆవాలు – 1 టీస్పూన్
జీలకర్ర – ½ టీస్పూన్
చెనగపప్పు – 1 టేబుల్ స్పూన్
ఉద్దిపప్పు – 1 టేబుల్ స్పూన్
నీరు – 2½ కప్పులు
ఉప్పు – తగినంత
నూనె – 7 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం – కొద్దిగా (ఐచ్చికం)
🟡 యాష్ టాగ్స్ (Hashtags)
#GodhumaRavvaUpma
#WheatRavaUpma
#HealthyBreakfast
#UpmaRecipe
#AndhraRecipes
#TeluguVantalu
#HealthyFood
#BreakfastIdeas
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: