బంగారం పండిస్తున్న భగువ దానిమ్మ రకం|Success Story of Bhagwa Pomegranate Cultivation | Karshaka Mitra
Автор: Karshaka Mitra
Загружено: 2021-11-24
Просмотров: 70031
Описание:
Join this channel to get access to perks:
/ @karshakamitra
బంగారం పండిస్తున్న భగువ దానిమ్మ రకం|Success Story of Bhagwa Pomegranate Cultivation | Karshaka Mitra
Success Story of Pomegranate Cultivation by Anantapur farmers. Excellent Results in Pomegranate Crop by using Nano Gold Organic fertilizer - Karshaka Mitra
ఉద్యాన వ్యవసాయంలో దానిమ్మ సాగు అనంతపురం జిల్లా రైతులపాలిట కల్పతరువుగా మారింది. నీటి ఎద్దడిని సమర్థంగా తట్టుకుని, నాటిన రెండవ సంవత్సరం నుండి దిగుబడినిచ్చే దానిమ్మకు, గాలిలో తేమ శాతం తక్కువ వుండే అనంతపురం వాతావరణం అత్యంత అనుకూలంగా వుండటంతో రైతులు దానిమ్మ సాగులో ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు.
ఎగుమతి అవకాశాలు పుష్కలంగా వున్న భగువ దానిమ్మ రకాన్ని రైతులు పెద్ద ఎత్తున పండిస్తున్నారు. గత ఏడాది శీతాకాలంలో కిలో దానిమ్మ 100 నుండి 150 రూపాయిలు పలకటంతో రైతులు ఎకరాకు 3 నుండి 5 లక్షల నికర లాభం సాధించారు. దీంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం మరింత పెరిగింది.
వర్షాకాలంలో చెట్లను వాడుకట్టి శీతాకాలంలో పంట తీస్తున్న ఈ రైతులకు ప్రస్థుతం బాక్టీరియా మచ్చ తెగులు పెద్ద సమస్యగా మారింది. ఈ మచ్చ తెగులును అధిగమించిన రైతులు మాత్రమే సాగులో విజయబావుటా ఎగురవేస్తున్నారు. ఇటీవలికాలంలో కొంతమంది రైతులు నానో సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన నానోగోల్డ్ ఎరువును ఉపయోగించటం ద్వారా రిస్కు తక్కువతో మంచి ఫలితాలు సొంతం చేసుకుంటున్నారు.
దానిమ్మ సాగులో అనంతపురం జిల్లా కందుకూరు గ్రామ రైతులు రామసుబ్బారెడ్డి, పుల్లారెడ్డి అనుభవాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
నానో గోల్డ్ ఎరువు కోసం
ఫోన్ నెం:
ఆంధ్రప్రదేశ్ - 85558 01003
తెలంగాణ - 93461 12007
95054 87788
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి || Go...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fertilizers
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య పరిశ్రమ
YOUTUBE:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- https://t.me/karshakamitratv
#karshakamitra #pomegranatecultivation #bhagwapomegranatevariety #anantapurfarmers
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: