స్మార్ట్ పాట్‌లో అసలైన హైదరాబాది చికెన్ దమ్ బిర్యాని 😍 | Telugu Cooking Vlog
Автор: Nomadism
Загружено: 2026-01-18
Просмотров: 37
Описание:
ఈ వీడియోలో నేను న్యూట్రికుక్ స్మార్ట్ పాట్ లో
అసలైన హైదరాబాది చికెన్ దమ్ బిర్యాని ఎలా తయారు చేయాలో చూపించాను 🍗🍚
చాలా ఈజీగా, తక్కువ టైమ్‌లో
హోటల్ స్టైల్ రుచి వచ్చేలా దమ్ బిర్యాని చేయడం ఈ వీడియోలో చూడొచ్చు.
ఈ వీడియోలో చూపించినవి:
• చికెన్ మెరినేషన్
• బిర్యాని మసాలా
• రైస్ & చికెన్ లేయరింగ్
• పర్ఫెక్ట్ దమ్ ప్రాసెస్
• ఫైనల్ టేస్టీ బిర్యాని
ఇంట్లోనే సులభంగా
హైదరాబాది స్టైల్ చికెన్ దమ్ బిర్యాని చేయాలంటే
ఈ వీడియోను పూర్తిగా చూడండి 😊
#ChickenDumBiryani
#HyderabadiBiryani
#NutriCookSmartPot
#SmartPotCooking
#TeluguCooking
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: