పామాయిల్ రైతులకు ధరల దెబ్బ | Oil palm msp problem| BHOOMIPUTHRA TELUGU
Автор: భూమిపుత్ర
Загружено: 2023-10-05
Просмотров: 36806
Описание:
𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗
.
దీర్ఘకాలిక పంట అని.. ఎన్నో ఆశలతో సాగుచేస్తున్న పామాయిల్ తోటలు రైతులకు కష్టాలు, నష్టాలు తెచ్చిపెడుతున్నాయి. అన్నీ బాగానే ఉన్నా.. పామాయిల్ కు గిట్టుబాటు ధర లేకపోవడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరల స్థిరీకరణల విషయంలో పెద్దగా పట్టించుకోకపోవడం వంటి కారణాలతో ధరలు గిట్టుబాటు కావడం లేదుని ఎనిమిదేళ్లుగా పదెకరాల పామాయిల్ తోటను సాగు చేస్తున్న రైతు జి.గోపాల్ క్రిష్ణ ఈ ఇంటర్వ్యూలో చెప్పారు.
.
రైతు లేనిదే... బువ్వలేదు.. బువ్వలేనిదే బతుకు లేదు.. మట్టినిపిసికి అన్నం తీస్తున్న ఆకు పచ్చని చందమామ అన్నదాత. వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలు, తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం.
.
#bhoomiputhratelugu #భూమిపుత్రతెలుగు #oilpalm #palmoil #problemsinoilpalmcultivation #oilpalmmspproblem
.
[email protected] ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: