నీలగిరి ఘాట్ రోడ్డుపై పెద్ద పులి హల్‌చల్! 😱 | Tiger Spotted on Nilgiris Main Road | Oneindia Telugu
Автор: Oneindia Telugu
Загружено: 2026-01-18
Просмотров: 4774
Описание:
తమిళనాడు నీలగిరి జిల్లాలోని ఊటీ - మంజూర్ ప్రధాన రహదారిపై ఒక పెద్ద పులి హఠాత్తుగా దర్శనమిచ్చింది. రోడ్డు పక్కనే పొదల్లో దాగిన పులిని చూసి వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ అరుదైన దృశ్యాన్ని కొందరు తమ ఫోన్లలో బంధించగా, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
#TigerSighting #Nilgiris #Ooty #ViralShorts #Wildlife #TamilNadu #TigerVideo #Nature #TrendingShorts #BigCat #ForestLife
Follow on Twitter: / oneindiatelugu
Follow on Facebook: / oneindiatelugu
Follow on Instagram: / oneindiatelugu
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: