Artificial LIMBS Distribution Tricycles,: Wheelchair Donation In Mahabubnagar Palamoor praja news
Автор: palamoor praja news పాలమూరు ప్రజా న్యూస్ venkatesh
Загружено: 2025-12-20
Просмотров: 114
Описание: తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నగరంలోని మెట్టుగడ్డ ప్రాంతంలో ఉన్న లిటిల్ స్కాలర్స్ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమానికి గౌరవ మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు మరియు ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, శారీరక వైకల్యాలతో బాధపడుతున్న వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చే ఇటువంటి కార్యక్రమాలు నిజమైన మానవతా సేవకు ప్రతిరూపమని అన్నారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ స్వదేశం పట్ల మమకారం, సేవాభావంతో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రశంసనీయమని కొనియాడారు.#palamoor praja news
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: