How to Manage Dairy Farm || How to start New Dairy farm & Tips || 5 పద్ధతులు పాటిస్తే పక్క సక్సెస్
Автор: Raithu sagubadi
Загружено: 2021-08-27
Просмотров: 285821
Описание:
ప్రేక్షకులకు విజ్ఞాప్తి .. అందరూ వీడియోలు చుస్తున్నారు గాని సబ్స్క్రయిబ్ చేయకుండా చూస్తున్నారు ... ప్లీజ్ సబ్స్క్రయిబ్ చేసి చూడండి
కొత్తగా డైరీ ఫార్మ్ పెట్టేవాళ్ళు ఈ 5 పద్ధతులు పాటిస్తే చాలు .. తప్పకుండా సక్సెస్ అవుతారు నా సక్సెస్ కి ఈ విధానమే కారణం అంటున్న చంద్ర రెడ్డి
1} బ్యాచ్ విధానం అంటే ఏమిటి ..? 2} గేదెలను ఎలా ఎంపిక చేసుకోవాలి ...? 3} ఫీడింగ్ విధానం ఏలా చేయాలి ..? 4} మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి..? 5} మన కష్టం.. సొంత భూమి ఉండాలా . ? కొత్తగా డైరీ ఫార్మ్ పెట్టాలనుకునేవారికి ఇవి తప్పకుండా పాటించాలి అంటున్నారు చంద్రా రెడ్డి గారు ..
కొత్తగా డైరీ ఫార్మ్ పెట్టుకునేవారికి ఏవయినా సందేహాలు ఉన్న చంద్రా రెడ్డి గారిని కాంటాక్ట్ అవ్వొచ్చు సెల్ నెంబర్ : 9701021362
మారుతున్న కాలాన్నిబట్టి రైతు ఆలోచన ధోరణి కూడా మారుతుంది .. పంట సాగు వేసి ఆకాశానికి వేచి చూసే రోజులు పోయాయి .. ప్రత్యామ్న్యాయంగా ఎన్నో అనుబంధ రంగాలు ఎంచుకుంటున్నారు .. కొత్తగా ఆలోచిస్తున్నారు .. నూతన టెక్నాలజీని వాడుకొని ఎందరికో ఆదర్శనంగా నిలుస్తున్నారు ... అలాంటి ఆదర్శ రైతుల యొక్క సక్సెస్ మరియు వారి అనుభవాలు కష్ట ,సుఖాలను మీకు తెలియజేయడమే మన రైతు సాగుబడి ఛానల్ యొక్క ముఖ్య ఉదేశ్యం ...
గమనిక: మేము అప్లోడ్ చేసే వీడియో యొక్క రైతు వివరాలు రైతు సాగుబడి ఛానల్ పెడతాము ... మీరు వారిని సంప్రదించుకోవచ్చు
మన ఛానల్లోని వీడియో చూసి మీరు ఏదైనా కొత్తగా చేయాలి అనుకుంటే .. అది మీ వ్యక్తిగతం .. రైతుసాగుబడి ఛానల్ కి ఎటువంటి సంబంధం ఉండదు అని గమనించగలరు ..
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: