KTR drama with KK survey : Chanagani TPCC General Secretary
Автор: SSNEWSCHANNEL
Загружено: 2025-11-02
Просмотров: 28
Описание:
HYD : KK సర్వేతో KTR డ్రామా: చనగాని TPCC జనరల్ సెక్రటరీ
KK సర్వే BRSకు అమ్ముడుపోయిన బోగస్ సర్వే అని TPCC జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ ఆరోపించారు. ఈరోజు ఓయూలో ఆయన మాట్లాడారు.జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలను తారుమారు చేయడం కోసం KK సర్వేతో KTR డ్రామా ఆడుతున్నాడని మండిపడ్డారు. ఈసర్వేపై ఎలక్షన్ కమిషన్ తక్షణం స్పందించాలని కోరారు. జూబ్లీహిల్స్ ప్రజలు 100శాతం అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ వైపే ఉంటారని, తమ విజయాన్ని ఎవరూ అపలేరన్నారు. బోగస్ సర్వేలను నమ్మరన్నారు.
TPCC General Secretary Chanagani Dayakar alleged that the KK survey was a bogus survey sold to BRS. He spoke at the OU today.They were furious that KTR was playing a drama with the KK survey to manipulate the results of the Jubilee Hills by-election. They demanded that the Election Commission immediately respond to this survey. They said that the people of Jubilee Hills will be 100 percent on the side of the Congress, which is developing, and no one will deny their victory. They said that they will not believe in bogus surveys.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: