కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం.. సుమారు కోటి ఆస్తి నష్టం! mana viral news:మన వైరల్ న్యూస్!
Автор: mana viral news:మన వైరల్ న్యూస్!
Загружено: 2025-11-29
Просмотров: 106
Описание:
కొండగట్టులో ఘోర అగ్నిప్రమాదం.
కరీంనగర్ జిల్లా కొండగట్టు అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద శుక్రవారం అర్ధరాత్రి భారీ మంటలు చెలరేగాయి. దాదాపు 30కి పైగా దుకాణాలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. బొమ్మల దుకాణాలు, ప్రసాద కౌంటర్లు, మరియు దుకాణాల్లో ఉన్న సామాను మొత్తం బూడిదగా మారింది.
స్థానికుల ప్రకారం, అగ్నిమాపక సిబ్బంది స్పందన ఆలస్యం కావడం వల్ల నష్టం మరింత పెరిగింది. సుమారు ₹1 కోటి రూపాయల నష్టం జరిగినట్టు అంచనా.
#KondagattuFire #BreakingNews #TelanganaNews #FireAccident #Karimnagar #KondagattuTemple #LatestNews #FireRescue #Emergency #NewsUpdates #ViralNews #TelanganaBreaking
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: