శ్రీ రాధా మనోహర్ దాస్ గారి ప్రవచనం పిగన్నవరం పవిత్ర వైష్ణవ నది తీరంలోశ్రీ పట్టాభిరాముని ఆలయం వద్ద🙏🕉️
Автор: Ram@Editing_ 2006
Загружено: 2026-01-08
Просмотров: 534
Описание:
శ్రీ రాధా మనోహర్ దాస్ గారి ప్రవచనం 🙏
పిగన్నవరం పవిత్ర వైష్ణవ నది తీరంలో
శ్రీ పట్టాభిరాముని ఆలయం వద్ద నిర్వహించబడుతున్న
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం.
తేదీ: 08-01-2026 (బుధవారం)
🕒 సమయం:
మధ్యాహ్నం 3:00 గంటలకు సాయంత్రం వరకు
సాయంత్రం 6:30 గంటలకు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు
🎤 ప్రవచనం అందించువారు:
రాధా మనోహర్ దాస్ గారు
📌 కార్యక్రమ వివరాలు:
1️⃣ కోలాటం భజనలు
2️⃣ తులసి పూజ
3️⃣ రాధా మనోహర్ దాస్ గారి స్పీచ్
4️⃣ భగవంతుని ఉయ్యాల సేవ
✨ సనాతన ధర్మ పరిరక్షణకు,
✨ హిందూ బంధువుల సమైక్యతకు
ఈ పవిత్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తప్పక పాల్గొనండి.
🔔 మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్‌ను Subscribe చేయండి
👍 Live నచ్చితే Like & Share ద్వారా తెలియజేయండి
జై శ్రీ రాధే కృష్ణ 🙏
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: