AP BEZAWADA Bro. SAI LIVE TESTIMONY|| BAD BOY|| ANIL RAVADA ||YADAH MINISTRIES
Автор: Anil Ravada Official
Загружено: 2025-03-15
Просмотров: 289
Описание:
"2కోరింథీయులకు 5: 17
కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను; "
"ఇది హృదయాలను కదిలించే బలమైన సాక్ష్యం. మారుమనస్సు నిజమైన మారుమనస్సు."
ఎంత పాపినైన యేసు చేర్చుకొనును💖
క్రైస్తవ్యo ఒక మతం అని నమ్మే నాస్తికులకు క్రైస్తవ్యం మతం కాదు నిత్య జీవానికి సత్య మార్గం అని
బ్రో సాయి గారి జీవితమే నిలువెత్తు సాక్ష్యం.
యేసు క్రీస్తే సజీవమైన నిజ దేవుడు , మనకు విడుదల, విముక్తి , విమోచన , మోక్షము ఇవ్వగల మన సృష్టి కర్త అని చెప్పడానికి ఇది ఒక మచ్చుకు మాత్రమే. అనవసరమైన వాదోపవాదాలకు తావు ఇవ్వక పరిశీలించి, పరిక్షీంచి సమయం ఉన్నపుడే , పరిస్థితులు విషమించకమునుపే మీ సొంత రక్షకుడిగా , దేవుడిగా అంగీకరించి నిత్యరక్షణ, నిత్యజీవము స్వతంత్రించుకొండి.
ఆ సత్య దేవుడు మిమ్మును దీవించును గాకా.
విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్రం లో భయంకరమైన జీవితంలో ఉన్న ప్రతి యవ్వనస్తుడు విని వారి జీవితాలు కూడా యేసు నామము లో వెదజల్లే పరిమళ సువాసన లాగా ప్రతి యవ్వనస్థుడు సాక్ష్యం ఉండాలని కోరుకుంటున్నా. మహిమ ఘనత ప్రభావము తండ్రి అయిన పరిశుద్ధాత్మ దేవునికి కలుగును గాక, ఆమెన్.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: