అద్భుతములు కొరకు ఆశించుచున్నాము నీకు రఫా Christian song jlfgm sharjah uae pastor James Garu
Автор: SHARJAH UAE JLFGM
Загружено: 2026-01-01
Просмотров: 109
Описание:
న్యూ ఇయర్ సాంగ్స్
1
అద్భుతములు కొరకు ఆశించుచున్నాము నీకు సాధ్యమేదియు లేనే లేదు యేసయ్య (2) యెహోవా యీరే... యెహోవా షాలోమ్... యెహోవా నిస్సి... యెహోవ రఫా... (2)
1. వాగ్దానములు చేయు వాడా నమ్మదగిన దేవా వాగ్దానములు నెరవేర్చుటకు శక్తి గల దేవుడు (2) మాట తప్పని వాడవు మార్పు లేని వాడవు నిన్న నేడు నిరంతరం ఉన్నవాడవు
మహత్తైన కార్యములు మహాశ్చర్యకార్యములు అద్భుతములు చేయుము
యెహోవా యీరే... యెహోవా షాలోమ్... యెహోవా నిస్సి... యెహోవ రఫా... (2)
2. చీకటిని ఉదయముగా మార్చు నీతి సూర్యుడు లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచు దేవుడవు (2) మృతులను సజీవులుగా లేపు దేవుడవు సమాధినుండి లాజరును లేపిన ననాథువు
మహత్తైన కార్యములు మహాశ్చర్యకార్యములు అద్భుతములు చేయుము
యెహోవా యీరే... యెహోవా షాలోమ్... యెహోవా నిస్సి... యెహోవ రఫా...(2)
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: