ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

రెంటచింతల 2 పళ్ళు 5వ KRR BULLS మేళ్లచెరువు గ్రామం సూర్యాపేట జిల్లా...

Автор: Bajireddy raithu Channel

Загружено: 2026-01-26

Просмотров: 2585

Описание: కానుకమాత 176 వ తిరుణాళ్ళ మహోత్సవం శుభ సందర్బముగా

రెంటచింతల గ్రామం
రెంటచింతల మండలం పల్నాడు జిల్లాలో

❤️ది 26-1-2026 వ తేదీ నుండి ది 3-3-2026 వ తేదీ వరకు❤️

జాతీయ స్థాయి ఒంగోలు జాతి కోడె దూడల బల ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించనున్నారు

ఈ కార్యక్రమం లో

ది 26-1-2026 వ తేదీ సోమవారం రోజున
🦚 పాల పళ్ళు విభాగముకు ప్రదర్శన నిర్వహించబడును

ఈ విభాగమునకు

🌴మొదటి బహుమతి గా 40,000
🌴రెండొ వ బహుమతి గా 30,000
🌴మూడో వ బహుమతి గా 25,000
🌴నల్గొవ బహుమతి గా 20,000
🌴ఐదొ వ బహుమతి గా 16,000
🌴ఆరు వ బహుమతి గా 14,000
🌴ఏడో వ బహుమతి గా 11,000
🌴ఎనిమిదవ బహుమతి గా 10,000
🌴తొమ్మిదవ బహుమతి గా 9,000

ఇ పాల పళ్లు విభాగంలో పాల్గొని బహుమతి రాని జతలకు కన్సోలేషన్ బహుమతి.4,000 కలదు

ది 27-1-2026 వ తేదీ మంగళవారం రోజున
🦚2 పళ్ళు విభాగముకు ప్రదర్శన నిర్వహించబడును

ఈ విభాగమునకు
🌴మొదటి బహుమతి గా 50,000
🌴రెండొ వ బహుమతి గా 35,000
🌴మూడో వ బహుమతి గా 30,000
🌴నల్గొవ బహుమతి గా 25,000
🌴ఐదొ వ బహుమతి గా 17,000
🌴ఆరు వ బహుమతి గా 15,000
🌴ఏడో వ బహుమతి గా 12,000
🌴ఎని దవ బహుమతి గా 10,000
🌴తొమ్మిదవ బహుమతి గా 9,000

2 పళ్ళు విభాగంలో పాల్గొని బహుమతి రాని జతలకు కన్సోలేషన్ బహుమతి 4,000 కలదు

ది 28-1-2026 వ తేదీ బుధవారం రోజున
🦚4 పళ్ళు విభాగముకు ప్రదర్శన నిర్వహించబడును

ఈ విభాగమునకు
🌴మొదటి బహుమతి గా 60,000
🌴రెండొ వ బహుమతి గా 40,000
🌴మూడో వ బహుమతి గా 35,000
🌴నల్గొవ బహుమతి గా 25,000
🌴ఐదొ వ బహుమతి గా 18,000
🌴ఆరు వ బహుమతి గా 16,000
🌴ఏడో వ బహుమతి గా 13,000
🌴ఎని దవ బహుమతి గా 11,000
🌴తొమ్మిదవ బహుమతి గా 9,000

ఇ 4పళ్ళు విభాగంలో పాల్గొని బహుమతి రాని జతలకు కన్సోలేషన్ బహుమతి 4,000 కలదు

29-1-2026 వ తేదీ గురువారం రోజున
🦚6 పళ్ళు విభాగముకు ప్రదర్శన నిర్వహించబడును

ఈ విభాగమునకు
🌴మొదటి బహుమతి గా 70,000
🌴రెండొ వ బహుమతి గా 50,000
🌴మూడో వ బహుమతి గా 40,000
🌴నల్గొవ బహుమతి గా 30,000
🌴ఐదొ వ బహుమతి గా 20,000
🌴ఆరు వ బహుమతి గా 17,000
🌴ఏడో వ బహుమతి గా 14,000
🌴ఎని దవ బహుమతి గా 12,000
🌴తొమ్మిదవ బహుమతి గా 9,000

6 పళ్ళు విభాగంలో పాల్గొని బహుమతి రాని జతలకు కన్సోలేషన్ బహుమతి 4,000 కలదు

ది 30-1-2026 వ తేదీ శుక్రవారం రోజున
🦚న్యూ క్యాటగిరి విభాగముకు ప్రదర్శన నిర్వహించబడును

ఈ విభాగమునకు
🌴మొదటి బహుమతి గా 80,000
🌴రెండొ వ బహుమతి గా 60,000
🌴మూడో వ బహుమతి గా 45,000
🌴నల్గొవ బహుమతి గా 30,000
🌴ఐదొ వ బహుమతి గా 25,000
🌴ఆరు వ బహుమతి గా 18,000
🌴ఏడో వ బహుమతి గా 15,000
🌴ఎని దవ బహుమతి గా 13,000
🌴తొమ్మిదవ బహుమతి గా 9,000

ఇ న్వూకేటగిరి విభాగంలో పాల్గొని బహుమతి రాని జతలకు కన్సోలేషన్ బహుమతి.6,000 కలదు

ది 31-1-2026 వ తేదీ శనివారం రోజున
🦚 సబ్ జూనియర్ విభాగముకు ప్రదర్శన నిర్వహించబడును

ఈ విభాగమునకు
🌴మొదటి బహుమతి గా 90,000
🌴రెండొ వ బహుమతి గా 70,000
🌴మూడో వ బహుమతి గా 50,000
🌴నల్గొవ బహుమతి గా 35,000
🌴ఐదొ వ బహుమతి గా 25,000
🌴ఆరు వ బహుమతి గా 20,000
🌴ఏడో వ బహుమతి గా 17,000
🌴ఎని దవ బహుమతి గా 14,000
🌴తొమ్మిదవ బహుమతి గా 9,000

ఇ సబ్ జూనియర్ విభాగంలో పాల్గొని బహుమతి రాని జతలకు కన్సోలేషన్ బహుమతి.6,000 కలదు

ది 1-2-2026 వ తేది ఆదివారం రోజున
🦚జూనియర్స్ విభాగముకు ప్రదర్శన నిర్వహించబడును

ఈ విభాగమునకు
🌴మొదటి బహుమతి గా 100,000
🌴రెండొ వ బహుమతి గా 80,000
🌴మూడో వ బహుమతి గా 60,000
🌴నల్గొవ బహుమతి గా 40,000
🌴ఐదొ వ బహుమతి గా 30,000
🌴ఆరు వ బహుమతి గా 25,000
🌴ఏడో వ బహుమతి గా 18,000
🌴ఎని దవ బహుమతి గా 15,000
🌴తొమ్మిదవ బహుమతి గా 9,000

ఇ జూనియర్ విభాగంలో పాల్గొని బహుమతి రాని జతలకు కన్సోలేషన్ బహుమతి.6,000 కలదు

ది 2-2-2026 వ తేదీ సోమవారం రోజున
కానుకమాత తిరణాళ్ళ మహోత్సవం కారణం చేత ప్రదర్శన నిర్వహించ బడదు

ది 3-2-2026 వ తేదీ మంగళవారం రోజున
🦚సీనియర్స్ విభాగముకు ప్రదర్శన నిర్వహించబడును

ఈ విభాగమునకు
🌴మొదటి బహుమతి గా రాయల్ ఎన్ఫీల్డ్ 350 బుల్లెట్
🌴రెండొ వ బహుమతి గా యూనికాన్ బైక్
🌴మూడో వ బహుమతి గా 90,000
🌴నల్గొవ బహుమతి గా 70,000
🌴ఐదొ వ బహుమతి గా 50,000
🌴ఆరు వ బహుమతి గా 40,000
🌴ఏడో వ బహుమతి గా 30,000
🌴ఎని దవ బహుమతి గా 25,000
🌴తొమ్మిదవ బహుమతి గా 15,000

ఇ సీనియర్స్ విభాగంలో పాల్గొని బహుమతి రాని జతలకు కన్సోలేషన్ బహుమతి.10,000 కలదు

కావున!!!....
ఒంగోలు జాతి పశు పోషకులు పశు ప్రేమికులు అందరు కూడా ఈయొక్క విషయాన్ని గమనించి ప్రదర్శన లో పాల్గొన వలసిందిగా కోరుతూ.....

🪷ఇట్లు కానుకమాత
💥పశు ప్రదర్శన నిర్వహణ కమిటీ సభ్యులు🍁

❤️🎤వ్యాఖ్యతలు🎤❤️
🌴సూరపనేని రాధ కృష్ణ గారు
పెనుమత్స గ్రామం కృష్ణ జిల్లా
CELL:-9490920887

🦚గూడ శ్రీను గారు ( దుర్గి శ్రీను)
దుర్గి గ్రామం పల్నాడు జిల్లా
CELL :- 8121971738

🕴️🏃‍♂️COURT EMPIRE🏃🕴️

💥పెద్ది రెడ్డి సుబ్బారెడ్డి గారు
రెంటచింతల మండలం పల్నాడు జిల్లా
CELL :- 9849615945

💥🦜గ్రూప్ అడ్మిన్స్🦜💥
🍁SK గని 🍁
🌴దాసరి కృష్ణ🌴
🥀లింగాల రేవంత్🥀 ప్రత్యక్ష ప్రసారం:లైవ్ బాజిరెడ్డి రైతు ఛానల్ 🎥🎥☄️☄️☄️☄️

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
రెంటచింతల 2 పళ్ళు 5వ KRR BULLS మేళ్లచెరువు గ్రామం సూర్యాపేట జిల్లా...

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

రెంటచింతల గ్రామం  న్యూ క్యాటగిరి విభాగం 4వ జత పిన్నబోయిన సూర్య అశ్విక్ యాదవ్ గారు కంబైన్డ్ ధర్మతేజ 💥

రెంటచింతల గ్రామం న్యూ క్యాటగిరి విభాగం 4వ జత పిన్నబోయిన సూర్య అశ్విక్ యాదవ్ గారు కంబైన్డ్ ధర్మతేజ 💥

🥉ఉత్తనూరు సీనియర్ విభాగం బండలాగుడు పోటీలు 2వ జత బోరెడ్డి కేశవరెడ్డి పెద్ద కొట్టాల సాంబ & ధర్మ-bulls

🥉ఉత్తనూరు సీనియర్ విభాగం బండలాగుడు పోటీలు 2వ జత బోరెడ్డి కేశవరెడ్డి పెద్ద కొట్టాల సాంబ & ధర్మ-bulls

🚩 చిలకలూరిపేట జూనియర్స్ విభాగం 12జత VSC హాస్పిటల్ రూపినీగుంట్ల పల్నాడు జిల్లా

🚩 చిలకలూరిపేట జూనియర్స్ విభాగం 12జత VSC హాస్పిటల్ రూపినీగుంట్ల పల్నాడు జిల్లా

రెంటచింతల న్యూ కేటగిరి 4జత. పిన్నబోయిన సూర్య అశ్విక్ యాదవ్.&. ధర్మతేజ చౌదరి గారు సత్తెనపల్లి

రెంటచింతల న్యూ కేటగిరి 4జత. పిన్నబోయిన సూర్య అశ్విక్ యాదవ్.&. ధర్మతేజ చౌదరి గారు సత్తెనపల్లి

СОБОЛЯ В ГЛУХОЗИМЬЕ.УДАЧНАЯ ПРОВЕРКА КАПКАНОВ. НОЧУЮ В ЗИМОВЬЕ.

СОБОЛЯ В ГЛУХОЗИМЬЕ.УДАЧНАЯ ПРОВЕРКА КАПКАНОВ. НОЧУЮ В ЗИМОВЬЕ.

DGH BULLS (new catagory bulls) గుత్తి ఉసేని, కనల, నంద్యాల జిల్లా @DGHBULLSkanala

DGH BULLS (new catagory bulls) గుత్తి ఉసేని, కనల, నంద్యాల జిల్లా @DGHBULLSkanala

రెంటచింతల న్యూ కేటగిరి 4వ.పిన్నబోయిన సూర్య అశ్విక్ యాదవ్ గారు రెంటాల  Comind ధర్మతేజ గారు

రెంటచింతల న్యూ కేటగిరి 4వ.పిన్నబోయిన సూర్య అశ్విక్ యాదవ్ గారు రెంటాల Comind ధర్మతేజ గారు

புதுக்கோட்டை பெரியகுதிரை மச்சூவாடி-07-12-2015 #ksk_rekla_race  #horserace

புதுக்கோட்டை பெரியகுதிரை மச்சூவாடி-07-12-2015 #ksk_rekla_race #horserace

pottelu pandalu held at jogulamba gadwal district | Sheep competition | పొట్టేళ్ళ బల ప్రదర్శన పోటీలు

pottelu pandalu held at jogulamba gadwal district | Sheep competition | పొట్టేళ్ళ బల ప్రదర్శన పోటీలు

మొర్జంపాడు 4 పళ్ళు | 6జత బొమ్మన పద్మావతి గారు కారంపూడి

మొర్జంపాడు 4 పళ్ళు | 6జత బొమ్మన పద్మావతి గారు కారంపూడి

ОТЛИЧНОЕ НАЧАЛО РЫБАЛКИ. ВЕЧЕРНИЕ ЗАГАРЫ. ВОСКРЕСЕНЬЕ ТИШИНА #андрей_целиноград #рыбалка #жерлицы

ОТЛИЧНОЕ НАЧАЛО РЫБАЛКИ. ВЕЧЕРНИЕ ЗАГАРЫ. ВОСКРЕСЕНЬЕ ТИШИНА #андрей_целиноград #рыбалка #жерлицы

రెంటచింతల గ్రామం రెండు పళ్ళ విభాగం 4వ జత RK BULLS పరమేశ్వర మహేశ్వర

రెంటచింతల గ్రామం రెండు పళ్ళ విభాగం 4వ జత RK BULLS పరమేశ్వర మహేశ్వర

రెంటచింతల 6పళ్ళు 15వ BNR BULLS నవ్వలూరు గ్రామం గుంటూరు జిల్లా..

రెంటచింతల 6పళ్ళు 15వ BNR BULLS నవ్వలూరు గ్రామం గుంటూరు జిల్లా..

రెంటచింతల 6పళ్ళు 12వ  నెల్లూరి రామకోటయ్య గారు కేసానుపల్లి పల్నాడు జిల్లా.(పోకిరి 💥 కల్కి)

రెంటచింతల 6పళ్ళు 12వ నెల్లూరి రామకోటయ్య గారు కేసానుపల్లి పల్నాడు జిల్లా.(పోకిరి 💥 కల్కి)

2026-రెంటచింతల.న్వూకేటగిరి.4వ జత.పిన్నబోయిన సూర్య అశ్విక్ యాదవ్ రెంటాల కంబైన్డ్ ఎండ్లూరి ధర్మతేజ

2026-రెంటచింతల.న్వూకేటగిరి.4వ జత.పిన్నబోయిన సూర్య అశ్విక్ యాదవ్ రెంటాల కంబైన్డ్ ఎండ్లూరి ధర్మతేజ

రెంటచింతల పాల పళ్ళ 19జత. కాసుల ఆంజనేయులు గారు.. బండారుపల్లి గ్రామం

రెంటచింతల పాల పళ్ళ 19జత. కాసుల ఆంజనేయులు గారు.. బండారుపల్లి గ్రామం

జి.కొత్తపల్లి లో గుర్రంపందేలు..G.kothapalli village festival || Horse race ||festival celebrations

జి.కొత్తపల్లి లో గుర్రంపందేలు..G.kothapalli village festival || Horse race ||festival celebrations

НЕМЦЫ ДУМАЛИ, ЧТО ПОБЕДИЛИ, НО ОДИН КАЗАК БРОСИЛ ВЫЗОВ ВСЕЙ АРМИИ! | Заговорённый | Сериал 2026

НЕМЦЫ ДУМАЛИ, ЧТО ПОБЕДИЛИ, НО ОДИН КАЗАК БРОСИЛ ВЫЗОВ ВСЕЙ АРМИИ! | Заговорённый | Сериал 2026

🥈ఉత్తనూరు సీనియర్ విభాగం బండలాగుడు పోటీలు 1వ జత కాసన్నేని రాజా చౌదరి వల్లభనేని మోహన్ రావు-oxen race

🥈ఉత్తనూరు సీనియర్ విభాగం బండలాగుడు పోటీలు 1వ జత కాసన్నేని రాజా చౌదరి వల్లభనేని మోహన్ రావు-oxen race

Шинка К-700   пытка для тракториста / Кировец застрял во льдах

Шинка К-700 пытка для тракториста / Кировец застрял во льдах

© 2025 ycliper. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]