Coronavirus ఈ ప్రపంచాన్ని ఎలా మార్చనుంది? మన Future ఎలా ఉండొచ్చు? l బీబీసీ ప్రపంచం
Автор: BBC News Telugu
Загружено: 2020-05-22
Просмотров: 12401
Описание:
పాకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం; ఝార్ఖండ్‌లో ఆకలితో ఓ బాలిక మృతి - ఆకలిచావు కాదంటున్న అధికారులు; లిబియా ఇంజినీరింగ్ విద్యార్థుల వినూత్న ప్రయత్నం; టర్కీలో ఆత్మీయుల అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్న జనం; హోం మేడ్ ఫుడ్ కిచెన్లకు పెరుగుతున్న ఆదరణ.. ఇలాంటి మరెన్నో విశేషాలతో బీబీసీ ప్రపంచం 22-05-2020. #BBCPrapancham #CoronavirusUpdates #Covid-19 #KarachiPlaneCrash
---
కరోనావైరస్ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్ట్ https://bit.ly/3aiDb2A చూడండి.
కరోనావైరస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: