దాతల సహాయంతో పేదల ఆకలి తీరుస్తున్న శ్రీ వాసవి సేవ అన్న ప్రసాద ట్రస్ట్
Автор: Sri Vasavi seva Annaprasadha committee
Загружено: 2026-01-17
Просмотров: 139
Описание:
#FeedTheNeed
#HelpOthers
#CommunitySupport
#HelpThePoor
#ZeroHunger
#SocialImpact#subscribe #telugu #like #andhrapradesh #love #share #tranding #shorts #news #newsong #tirupati #tirumala #venkateswaraswamy #vaikunthaekadashi #jaishreeram #govinda #government #viral #views #newsongs*శ్రీ వాసవి సేవ అన్న ప్రసాద కమిటీ పర్యవేక్షణలో దాతల సహాయంతో అన్నప్రసాద భోజనాలు పంపిణీ కార్యక్రమం*
అమరావతి న్యూస్... కారంపూడి
పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలో గాంధీ బొమ్మ సెంటర్లో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద ప్రతి శనివారం శ్రీ వాసవి సేవ అన్న ప్రసాద కమిటీ పర్యవేక్షణలో ఈ వారం దాతలుగా 150 మందికి ఒక దాత సహాయంతో, మరో 150 మందికి సహకరించినవారు ఇల్లూరి పుల్లయ్య ధర్మపత్ని ఆదిలక్ష్మి, పల్లె బాలయ్య కుమారుడు యోగి సహకారం అందించారు ఈ నారాయణ సేవ కార్యక్రమంలో అన్న ప్రసాద కమిటీ ఫౌండర్ భవిరిశెట్టి రామారావు, కొల్లిపర. లీలా కిరణ్, మహిళా కమిటీ సభ్యులు మద్దు హైమావతి, బచ్చు నాగమణి, సూరే ధనలక్ష్మి, చిన్ని అనంతలక్ష్మి, భవనారి అనంతలక్ష్మి, చింతా రాజి,గుండా మహేశ్వరి, కొల్లిపర ప్రత్యూష, తదితరులు పాల్గొన్నారు
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: