729 song // nischalamainadhi yesu rajyamu // Hebron song songs of zion //
Автор: సీయోను గీతములు తెలుగు (songs of zion telugu songs)
Загружено: 2026-01-28
Просмотров: 1
Описание:
పల్లవి: నిశ్చలమైనది యేసు రాజ్యము 2
ప్రకాశించే రాజ్యము - యుగయుగములు నిలుచును2
ప్రభుని రాజ్యము 1 - నిశ్చలమైనది యేసు రాజ్యము 2
1. క్రీస్తు రాజ్య సింహాసనమెంతో గొప్పది -కనకంబున కన్న బహు ప్రకాశించును 2
దానిచుట్టు దేవుని మహిమ యుండును 2దీక్షతోడ జయించెడువారే పొందెదరు 2 || నిశ్చల ||
2. నాశనము లేనిది యేసు రాజ్యము -నిత్యుడగు తండ్రి దాని స్థిరము జేసెనుప్రభుని రాజ్యము యెంతో అనంతమైనదిపరిపాలించు తానే తరతరంబులు || నిశ్చల ||
3. తన రాజ్యమహిమకు మిమ్ము పిలిచెను -వినయముగా నీతి భక్తికలిగి నిలువుడికడవరకు విశ్వాసము కలిగియుండినక్రీస్తుయేసు మీకు నీతి మకుటమిచ్చును || నిశ్చల ||
4. యేసురక్తమందు యెవరు కడుగబడెదరో -వారే హృదయశుద్ధిని పొందెదరిలలోపరలోక రాజ్యములో ప్రవేశింతురుప్రవిమలుని ముఖము జూచి సంతసింతురు || నిశ్చల ||
5. భూలోక రాజ్యములు అంతరించును -ప్రభుయేసు రాజ్యము నిలచు స్థిరముగా
నీతి సమాధానములతో దేవుడేలునునేడే చేరవా నీవు ఆ రాజ్యములో? || నిశ్చల ||
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: