ఓం నారాయణ ఆదినారాయణ Namam || Golagamudi Venkaiah Swamy Songs
Автор: Golagamudi Venkaiah Swamy
Загружено: 2025-12-01
Просмотров: 1277
Описание:
Safety / Disclaimer Line
“This song is created by AI for creative and devotional purposes. No harm or sensitive content intended.”
దీనజనోద్ధరణ కొరకు, భక్త సంరక్షణ కొరకు, ముముక్షువులకు మార్గం చూపడానికి ఆ పరమాత్మ మన మధ్య సద్గురువుగా అవతరిస్తారు. అట్టి సద్గురువులలో శాస్త్రాలలో నిర్దేశించబడిన సర్వవ్యాపకత్వం, సర్వసమర్ధత, సర్వజ్ఞత్వాలు సంపూర్ణముగా ప్రకటమవుతాయి. అలా ప్రకటమయినవారే గొలగమూడిలో వెలసిన అవధూత శ్రీ వెంకయ్యస్వామివారు.
ఓం నారాయణ ఆదినారాయణ Namam || Golagamudi Venkaiah Swamy Songs
మహాత్ములు శరీరం చాలించిన తర్వాత గూడా నిత్యసత్యులై కోరిన చోట శరీరంతో కన్పించగలరు. అదృశ్యంగా అంతటా నిండియుండి ఎల్లవేళలా తమ భక్తుల ప్రార్థనలను, చేష్టలను సాక్షిగా గమనిస్తూనే ఉంటారు. మనము ఏమారి వారిని ప్రార్థించకున్నా, వారు మనలను అన్ని వేళలా రక్షిస్తారు. శ్రీ స్వామివారి మహాసమాధి అనంతరం జరుగుతున్న లీలలే అందుకు నిదర్శనం.
ఒకసారి శ్రీ స్వామివారు గొలగమూడిలోని ఆశ్రమ ప్రదేశాన్ని (కోనేరు మరియు ఆంజనేయస్వామి మందిరము ఉన్న ప్రదేశాన్ని) చూపిస్తూ, "అయ్యా, ఇక్కడ పద్నాలుగు గతాలనుండి అన్నం రాసులు రాసులుగా పొగలెగురుతోంది, వేలు పెట్టినవాడేడి?" అని సెలవిచ్చారు. "అన్నం పొగలెగురుతోంది" అంటే, ఈ ప్రదేశమంతా, స్వామివారియొక్క తపశ్శక్తితో పొంగిపొరలుతోంది అని భావం.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: