ఆటంకాలను శత్రువులను తొలగించే దత్త మంత్రం||శ్రీ గురు దేవ దత్తమంత్రం||sri gurudev datta mantra||
Автор: నేటి మంత్రం
Загружено: 2025-12-24
Просмотров: 6351
Описание:
ఆటంకాలను శత్రువులను తొలగించే దత్త మంత్రం||శ్రీ గురు దేవ దత్తమంత్రం||sri gurudev datta mantra||
ప్రతి పనిలో కలిగే ఆటంకాలను
వ్యాపారంలో నష్టాలను
ఉద్యోగంలో ఆటంకాలను
శత్రు బాధలను
భూతప్రయత పిచాచి బాధలను
తొలగించే శక్తివంతమైన
దత్తాత్రేయ స్వామి మంత్రం
21 రోజులు క్రమం తప్పకుండా పఠిస్తే
అద్భుతమైన విజయాలు మీ సొంతం
కావాల్సిందల్లా
భక్తి శ్రద్ధ విశ్వాసం
వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి
మంత్రం
ఓం నమో భగవతే దత్తాత్రేయాయ
సర్వవిఘ్న నివారణాయ
సర్వకార్య సిద్ధి ప్రదాయ
సర్వశత్రు నాశనాయ దత్తాయ నమః
#dattatreya
#dattatreyamantra
#netitantramtelugudevotional
#dattaguru
#gurudatta
#successmantra
#shatrunashakmantra
@netimantram
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: