Скачать
సౌందర్య లహరి : 34వ శ్లోకం - భావం
Автор: Mandara Makarandam మందార మకరందం
Загружено: 2025-11-09
Просмотров: 53
Описание:
🙏🌹 సౌందర్య లహరి : 34వ శ్లోకం 🌹🙏
శరీరం త్వం శంభోః శశి మిహిర వక్షోరుహ యుగం
తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘమ్l
అతః శేషః శేషీత్యయముభయ సాధారణతయా
స్థితః సంబంధో వాం సమరస పరానంద పరయోఃll
తాత్పర్యము :
అమ్మా ! ఆనంద భైరవుడగు శివునకు నీవు సూర్యచంద్రులను స్తన యుగముగా గల శరీరము అగుచున్నావు. అలాగే పరమ శివుడు ఆ శరీరమునందలి ఆత్మగా విలసిల్లుతున్నాడు. అందుచే ఇరువురకూ ఐక్యము ఉండుట వలన "అతడు శేషము నీవు శేషి" ,"నీవు శేషము అతడు శేషి" అను భావ సంబంధము ఉన్నది.సఖ్యతతో కూడిన ఆనంద భైరవ, ఆనంద భైరవి రూపములు గలవారు అయిన మీ ఇరువురకూ సమానత్వము ఉన్నది అని నా భావము.
🙏🌹🙏
Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: