“రాముడు రామేశ్వరంలో లింగం ప్రతిష్ఠ చేయలేదు?” | Shocking Claim by Jeeyar Swami!
Автор: SWADHARMAM
Загружено: 2025-09-14
Просмотров: 12349
Описание:
“రాముడు రామేశ్వరంలో శివలింగం ప్రతిష్ఠ చేయలేదు” అని ఇటీవల జీయర్ స్వామి వ్యాఖ్యానం చేశారు. కానీ ఇది పురాణప్రామాణిక సత్యానికి పూర్తిగా విరుద్ధం.
📖 స్కాంద పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, శివ పురాణం అన్నీ ఒకే మాట చెబుతున్నాయి –
👉 రాముడు స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించాడు, భక్తితో ఆరాధించాడు, అదే రామేశ్వర జ్యోతిర్లింగం.
ఈ వీడియోలో:
✅ జీయర్ స్వామి వ్యాఖ్యలకు సమాధానం
✅ లింగ పురాణం, శివ పురాణం, స్కాంద పురాణం, పద్మ పురాణం నుండి ప్రామాణిక శ్లోకాలు
✅ భక్తుల విశ్వాసాన్ని కించపరచే తప్పుడు వ్యాఖ్యానాలకు కఠినమైన సమాధానం
🕉️ రామేశ్వర జ్యోతిర్లింగం — రాముడు ప్రతిష్ఠించిన మహాదేవుని సాక్ష్యం!
🚩 నిజం తెలుసుకోండి, ధర్మాన్ని కాపాడండి.
#ChanduSharmaMudigonda
#SwadharmamTopics
#VoiceOfDharma
#RameshwaramLingam
#JeeyarSwami
#SanatanaDharma
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: